Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు ఖాతాల్లో రూ.1330 కోట్లు జమ: మంత్రి తుమ్మల

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 03, 2026 11:45 AM హైదరాబాద్General
రైతు ఖాతాల్లో రూ.1330 కోట్లు జమ: మంత్రి తుమ్మల - Udayam
రైతుభరోసా మూడో విడతలో భాగంగా 3 నుండి 4 ఎకరాల లోపు భూమి ఉన్న 6.39 లక్షల మంది రైతుల ఖాతాల్లో గురువారం ఒకేరోజు రూ.1,330.32 కోట్లను జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం కింద మొత్తం 61.35 లక్షల మంది రైతులకు రూ.5,402.37 కోట్ల సాయం అందించామన్నారు. అలాగే 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (PACS) ప్రత్యామ్నాయ కమిటీలను నియమించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...