వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: ఉపసర్పంచులకు ఉన్న జాయింట్ చెక్ పవర్‌ను రద్దు చేయాలని జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆసిఫుల్లఖాన్, ఉపాధ్యక్షుడు ధర్మపురి చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
జాయింట్ సంతకాల విధానం వల్ల అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. సర్పంచుల గౌరవ వేతనం పెంచాలని, సంఘ భవనం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

