Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పుటూరులో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
J.J. Krishna Oct 01, 2026 4:24 PM బాపట్లGeneral
ఉప్పుటూరులో అగ్నిప్రమాదం - Udayam
పర్చూరు (మం) ఉప్పుటూరులో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా పూరింటిపై పడటంతో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే స్పందించిన గ్రామస్థులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తూ.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...