వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పునుంతల మండలం గుట్టమీది తండా (కట్లబండ) స్టేజీ వద్ద బస్టాండ్ పశువుల షెడ్డుగా మారింది. సుమారు 20 ఏళ్ల క్రితం ప్రయాణికుల కోసం పంచాయతీరాజ్ శాఖ నిర్మించిన బస్టాండ్లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
బస్టాండ్ నిర్వహణను పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులకు ఉపయోగపడాల్సిన బస్టాండ్ పశువుల షెడ్డుగా మారడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

