వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నం ఉప్పరుగూడెం పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఘనంగా జరిగింది.
లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఎంఈఓ లక్ష్మీనారాయణ, హెచ్‌ఎం రవివర్మ తదితరులు పాల్గొని శాంతి ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం అందరూ శాంతి ప్రతిజ్ఞ చేసి, వీధుల్లో మానవహారం నిర్వహించారు.
Comments
Loading comments...

