Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌లో SIR ప్రక్రియ పూర్తి.. డబుల్ ఓట్లు తొలగింపు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 02, 2026 4:18 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఉప్పల్‌లో SIR ప్రక్రియ పూర్తి.. డబుల్ ఓట్లు తొలగింపు - Udayam
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో 3,19,035 మంది ఓటర్లకు సంబంధించి SIR ప్రక్రియ పూర్తయింది. తప్పొప్పుల నేపథ్యంలో కొందరికి నోటీసులు జారీ చేయగా, వాటిపై హీరింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. గ్రామాల నుంచి వలస వచ్చి ఉప్పల్ పరిసరాల్లో నివసిస్తున్న పలువురికి రెండు చోట్ల ఓట్లు ఉండగా, SIRలో డబుల్ ఓటర్ కార్డులను తొలగించినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...