Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌లో కూలిన భారీ చెట్టు.. రాకపోకలకు అంతరాయం.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 30, 2026 12:16 PM మేడ్చల్General
ఉప్పల్‌లో కూలిన భారీ చెట్టు.. రాకపోకలకు అంతరాయం. - Udayam
ఉప్పల్‌లోని చిలకనగర్ గౌడ్ స్మశాన వాటిక సమీపంలో ప్రధాన రహదారిపై భారీ చెట్టు కూలి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ద్విచక్ర వాహనదారులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణిస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగేలోపే చెట్టును తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...