Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్లో కాగిత రహిత మీ సేవలు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 11, 2026 7:35 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఉప్పల్లో కాగిత రహిత మీ సేవలు - Udayam
ఉప్పల్ మీ సేవ కేంద్రాల్లో ఇక కాగితపు రసీదులకు స్వస్తి పలకనున్నారు. కాగిత రహిత సేవల్లో భాగంగా డిజిటల్‌ ఎక్నాలెడ్జ్‌మెంట్‌ రసీదులను SMS ద్వారా అందించే విధానం ఉప్పల్‌ పరిధిలో అమల్లోకి వచ్చింది. దరఖాస్తు చేసిన వెంటనే రిజిస్టర్‌ చేసిన మొబైల్‌ నంబర్‌కు రసీదు లింక్‌ వస్తుంది. లింక్‌పై క్లిక్‌ చేసి డిజిటల్‌ రసీదును పొందవచ్చన్నారు.

Comments

G
Loading comments...