వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ నియోజకవర్గ బీజేపీలో అంతర్గత విభేదాలు ముదురుతున్నాయన్న చర్చ BJPవర్గాల్లో సాగుతోంది. నేతల మధ్య సమన్వయం లోపించడంతో పార్టీ 3 వర్గాలుగా విడిపోయిందన్న ప్రచారం కార్యకర్తల్లో అయోమయానికి దారితీస్తోంది.
కార్యకర్తలు సందిగ్ధంలో ఉండగా, వర్గపోరు కొనసాగితే BJP కార్యక్రమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
Comments
Loading comments...

