Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 22, 2026 6:38 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఉప్పల్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష - Udayam
ఉప్పల్‌లోని పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎంఎంసీ కమిషనర్ విజయ్ కృష్ణారెడ్డితో చర్చించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలపై వివరంగా చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. పెండింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...