Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ డబ్బుల వివాదం.. హత్య కేసు ఛేదన

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 30, 2026 10:17 AM నిర్మల్ General
యూపీఐ డబ్బుల వివాదం.. హత్య కేసు ఛేదన - Udayam
కుంటాల మండలంలో అదృశ్యమైన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. యూపీఐ డబ్బుల వివాదంతో కక్ష పెంచుకున్న బాల నేరస్థుడు, మహేందర్‌ను బావిలోకి తోసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అనంతరం కేసు నమోదు చేసి జువైనల్ అధికారులకు అప్పగించినట్లు ఏఎస్పీ సాయి కిరణ్ తెలిపారు.

Comments

G
Loading comments...