Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపేంద్ర, ప్రభుదేవాలతో కార్తిక్‌ సుబ్బరాజ్‌ సినిమా

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 11:35 AM జాతీయంవినోదం
ఉపేంద్ర, ప్రభుదేవాలతో కార్తిక్‌ సుబ్బరాజ్‌ సినిమా - Udayam
అథర్వ హీరోగా కార్తిక్‌ సుబ్బరాజ్‌ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో ఉపేంద్ర, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తయిందని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘డొరోతి’ ప్రమోషన్స్‌ సందర్భంగా కార్తిక్‌ ఈ వివరాలు వెల్లడించారు.

Comments

G
Loading comments...