Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్‌’కు ముగ్గురు జడ్జీలు

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 11:37 AM జాతీయంవినోదం
‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్‌’కు ముగ్గురు జడ్జీలు - Udayam
సమంత, విజయ్‌ సేతుపతి హోస్ట్‌లుగా వస్తున్న ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్‌ తమిళ్‌’కు ముగ్గురు జడ్జీలను ప్రకటించారు. చెఫ్‌ వెంకటేశ్‌ భట్‌, ‘మాస్టర్‌చెఫ్‌ ఆస్ట్రేలియా’ సీజన్‌ 10 విజేత శశి చెలయ్యా, ‘ది ఫ్రెంచ్‌ డోర్‌’ వ్యవస్థాపకురాలు శ్రేయా అడ్కా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. తమిళ సినీ, టీవీ రంగానికి చెందిన ప్రముఖులు ఈ షోలో వంటల సవాళ్లను ఎదుర్కోనున్నారు.

Comments

G
Loading comments...