వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న స్పెషల్ టెట్ పరీక్షపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనలు మార్చకుండా పాత పద్ధతిలోనే పరీక్ష నిర్వహిస్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు.
అర్హత మార్కుల్లో సడలింపు ఇవ్వాలని, సర్వీసు కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వ స్పందన లేకపోవడంతో భవిష్యత్తుపై గందరగోళం నెలకొంది.
Comments
Loading comments...

