Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయులే భావితరాలకు దిశానిర్దేశకులు

Follow Udayam on Google
K Anuradha Sep 05, 2026 5:06 PM శ్రీకాకుళంGeneral
ఉపాధ్యాయులే భావితరాలకు దిశానిర్దేశకులు - Udayam
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివారం అంబేద్కర్ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయులను పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...