Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుడికి జిల్లా ఉత్తమ పురస్కారం

Follow Udayam on Google
B Ganga Sep 05, 2026 7:34 PM పార్వతీపురం మన్యంGeneral
ఉపాధ్యాయుడికి జిల్లా ఉత్తమ పురస్కారం - Udayam
కురుపాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ ఆకుల జగదీశ్వరరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి శనివారం అందజేశారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించి నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...