Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువు కు సన్మానించిన మహ్మద్ సాధిఖ్

Follow Udayam on Google
anji kummari Sep 05, 2026 11:52 AM మహబూబ్‌నగర్General
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువు కు సన్మానించిన మహ్మద్ సాధిఖ్ - Udayam
భూత్పూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ కు విద్యా బుద్దులు నేర్పిన గురువు జైదు శంకరయ్య ను సన్మానించి, గురు భక్తి చాటుకున్నారు. ఈ సందర్బంగా సాధిఖ్ మాట్లాడుతు గురుదేవో... గురు బ్రహ్మ, ఇంతటి గొప్ప స్థానం కల్గిన గురువు కు గౌరవంగా సన్మానం చేయడం తాను అదృష్టం గా భావిస్తున్న అన్నారు. దాదాపు గా 53 సంవత్సరాల క్రితం తన గురువుతో ఉన్న సంబంధాన్ని చాటుకున్నారు.

Comments

G
Loading comments...