వార్తలకు తిరిగి వెళ్లండి

రాంసింగ్ తండాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. కూలీలతో మాట్లాడి పనుల వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతి అంబాదాస్, ఎంపీడీవోతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
పనులను నాణ్యతతో చేపట్టాలని, కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

