Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి కూలీలకు అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 12:54 PM హన్మకొండ General
ఉపాధి కూలీలకు అవగాహన కార్యక్రమం - Udayam
కామారెడ్డిపల్లి గ్రామంలో ఉపాధి కూలీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీవో మార్తా ఇంద్ర మాట్లాడుతూ వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా 125 రోజుల పాటు పనులు చేసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన వ్యవసాయ ఆధారిత పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. పనులను కొలతల ప్రకారం పూర్తి చేస్తే రోజుకు రూ.308 వేతనం పొందవచ్చని వివరించారు.

Comments

G
Loading comments...