Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి కోర్సులకు ప్రాధాన్యం: వీసీ రజని

Follow Udayam on Google
RAGHU SKLM Sep 03, 2026 6:33 PM శ్రీకాకుళంGeneral
ఉపాధి కోర్సులకు ప్రాధాన్యం: వీసీ రజని - Udayam
పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఉపయోగపడే కోర్సులను రూపొందించాలని ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్సిటీ వీసీ రజని అన్నారు. గురువారం వర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ ఆధారిత కోర్సులతో విద్యార్థులకు ప్రయోజనం ఉంటుందన్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కోర్సులు ప్రవేశపెట్టాలన్నారు.

Comments

G
Loading comments...