వార్తలకు తిరిగి వెళ్లండి

మద్నూర్ డోంగ్లీ మండలాలకు చెందిన ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో జుక్కల్ నియోజకవర్గ స్పెషల్ అఫీసర్ అధ్వర్యంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహంచారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఫార్మ్ పౌండ్స్ ఇంకుడు గుంతలు వి బి జి రామ్ జి తదితర పనుల అమలు, పురోగతి, పనుల నాణ్యత పై చర్పించారు. అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

