Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దుకు సర్పంచుల డిమాండ్

Follow Udayam on Google
RR REDDY Sep 10, 2026 10:55 AM నిజామాబాద్General
ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దుకు సర్పంచుల డిమాండ్ - Udayam
ఉప సర్పంచ్‌లకు ఇచ్చిన చెక్ పవర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్‌లు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నికైన సర్పంచ్‌లకు కాకుండా ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇవ్వడం సరికాదని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుని సర్పంచ్‌లకు పూర్తి అధికారాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...