Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లూరులో టీడీపీ సీనియర్‌ నేత విగ్రహావిష్కరణ

Follow Udayam on Google
vihar Aug 31, 2026 3:29 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
తాళ్లూరులో టీడీపీ సీనియర్‌ నేత విగ్రహావిష్కరణ - Udayam
వత్సవాయి మండలం తాళ్లూరులో మాజీ సర్పంచ్‌, టీడీపీ సీనియర్‌ నాయకుడు బొల్లా బాబుప్రసాద్‌ విగ్రహాన్ని ఎంపీ కేశినేని శివనాథ్‌, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌, కేడీసీసీ బ్యాంక్‌ ఛైర్మన్‌ నెట్టెం రఘురామ్‌ సోమవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామాభివృద్ధి, పార్టీకి బాబుప్రసాద్‌ చేసిన సేవలు చిరస్మరణీయమని నేతలు కొనియాడారు.

Comments

G
Loading comments...