Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జార్ఖండ్‌లో తొలగని ప్రతిష్టంభన

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 09, 2026 6:17 AM జాతీయంGeneral
జార్ఖండ్‌లో తొలగని ప్రతిష్టంభన - Udayam
జార్ఖండ్‌లో పరీక్షల సంస్కరణలపై ప్రభుత్వం, పరీక్షార్థుల మధ్య రెండోరోజు చర్చల్లోనూ పురోగతి కనిపించలేదు. 14వ జేపీఎస్సీ పరీక్ష రద్దు సహా ఆరు డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమం కొనసాగిస్తామని సంస్కరణల మంచ్‌ ప్రకటించింది. రాంచీలో నిరాహార దీక్షలు 15వ రోజుకు చేరగా ఉద్యమనేత దేవేంద్రనాథ్‌ మహతో ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆదివారం ఆరో విడత చర్చలు జరగనున్నట్లు మంత్రి దీపికా పాండే సింగ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...