Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బౌద్ధ సన్యాసికి యాచకుడి భిక్ష

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 5:59 PM జాతీయంGeneral
బీహార్‌లోని మహాబోధి ఆలయం వద్ద రెండు కాళ్లు లేని దివ్యాంగ యాచకుడు తన దగ్గరున్న ఆహారం, నాణేలను బౌద్ధ సన్యాసి భిక్షాపాత్రలో వేసి ఉదారత చాటుకున్నాడు. యాచకుడి దాతృత్వానికి స్పందించిన సన్యాసి బిస్కెట్లు, నీళ్లు, కొంత నగదు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియకపోయినా, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Comments

G
Loading comments...