Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాత్రికి రాత్రే 90% మంది ఉద్యోగుల తొలగింపు

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 6:35 PM జాతీయంGeneral
రాత్రికి రాత్రే 90% మంది ఉద్యోగుల తొలగింపు - Udayam
ఇన్నోడేటా ఇండియాలో దాదాపు 90 శాతం ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. మెటా ప్రాజెక్టు పనులను ఉపసంహరించుకోవడంతో ఈ కోతలు జరిగినట్లు తెలుస్తోంది. సంస్థలో 1,000 నుంచి 1,200 మంది ఉద్యోగులుండగా, బాధితులకు నాలుగు నెలల జీతంతో సెవరెన్స్ ప్యాకేజీ ఇస్తున్నట్లు సమాచారం. భారత్‌తో పాటు అమెరికా, ఫిలిప్పీన్స్‌లోనూ తొలగింపులు జరిగాయని ఉద్యోగులు తెలిపారు.

Comments

G
Loading comments...