వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దవల్కొండ–తుక్కుగూడ మధ్య సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి ORRపై బోల్తాపడింది. దీంతో సిమెంట్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ప్రమాదంతో దాదాపు కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Comments
Loading comments...

