వార్తలకు తిరిగి వెళ్లండి
పశ్చిమగోదావరి జిల్లాలోని కొత్తనవరసపురం, మాట్రేవు ప్రాంతాల్లో ముంపు పంటలు, కొబ్బరి తోటలను సీఎం చంద్రబాబు శుక్రవారం పరిశీలించారు. ప్రతి ఎకరాకు ఈ-పంట బీమా వర్తింపజేసి నష్టాన్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపిస్తామని, కొబ్బరి రైతులకు అండగా ఉంటామని తెలిపారు. డెల్టా కాలువల ఆధునీకరణకు రూ.3 వేల కోట్లు కేటాయించామని చెప్పారు.
Comments
Loading comments...

