వార్తలకు తిరిగి వెళ్లండి

వన్యప్రాణుల సంరక్షణలో అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసే లక్ష్యంతో గుజరాత్‌లోని జామ్‌నగర్ వంతారాలో EARAZA వార్షిక సదస్సు నిర్వహించారు.
అక్టోబర్ 26 నుంచి 29 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 30 దేశాలకు చెందిన 98 సంస్థల ప్రతినిధులతో పాటు భారత్‌లోని 29 జంతు ప్రదర్శనశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

