Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అర్నబ్ ప్రభావంతో హైదరాబాద్‌లో వర్షం

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 6:32 PM హైదరాబాద్General
అర్నబ్ ప్రభావంతో హైదరాబాద్‌లో వర్షం - Udayam
అర్నబ్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్‌లో అక్టోబర్ చివర్లో వర్షం కురిసింది. సాయంత్రం 5 గంటల తర్వాత శంషాబాద్, రాజేంద్రనగర్, మాదాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, అమీర్‌పేట్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. వర్షంతో రోడ్లపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Comments

G
Loading comments...