Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 6:22 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, బాలాపూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగర శివారు ప్రాంతాల్లోనూ వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట ప్రాంతాల్లో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...