వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు వంతెన వద్ద ఇరుకైన వంతెన ఉందని హెచ్చరించే సూచిక బోర్డు వంగిపోయి ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదాలపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వంతెన ఇరుకుగా ఉండటంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. సూచిక బోర్డును వెంటనే సరిచేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

