Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు స్మశాన వాటికకు రూ.10 లక్షలు

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 10:21 AM ఏలూరుGeneral
ఉంగుటూరు స్మశాన వాటికకు రూ.10 లక్షలు - Udayam
ఉంగుటూరులోని హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి గ్రామ పంచాయతీ రూ.10 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. మృతదేహాల దహనం కోసం ప్రత్యేక భవనం నిర్మిస్తున్నారు. అనంతరం ప్రహరీ గోడ చేపట్టనున్నారు. దీంతో స్మశాన వాటికకు రక్షణతో పాటు ప్రజలకు సౌకర్యం కలుగుతుందని అధికారులు తెలిపారు. పనులు వేగంగా సాగుతున్నాయి.

Comments

G
Loading comments...