Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CSK కొత్త కోచ్ రేసులో ఊహించని దిగ్గజాలు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 13, 2026 6:48 PM జాతీయంక్రీడలు
CSK కొత్త కోచ్ రేసులో ఊహించని దిగ్గజాలు - Udayam
స్టీఫెన్ ఫ్లెమింగ్ రాజీనామా చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ జట్టు తదుపరి కొత్త హెడ్ కోచ్ ఎంపిక కోసం వేట ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఈ హాట్ సీట్ రేసులో బదానీ, అశ్విన్, హస్సీ, మెక్‌కల్లమ్‌లతో పాటు మాజీ ఆటగాళ్లు మహేంద్రసింగ్ ధోనీ, రాహుల్ ద్రవిడ్ పేర్లు కూడా బలంగా పరిశీలనలో ఉన్నాయి.

Comments

G
Loading comments...