Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల గర్జన

జయ ప్రకాష్ Jul 16, 2026 6:24 PM హైదరాబాద్ 8 viewsabout 3 hours ago
దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగుల గర్జన - Udayam Digital
రాష్ట్రంలో 20 వేల పోలీస్ ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగ యువత భారీ ఎత్తున రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కేవలం 5 వేల పోస్టుల ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాంతియుతంగా ర్యాలీగా బయలుదేరిన అభ్యర్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడంతో ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...