Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంద్యాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Sreekanth Patel Oct 05, 2026 4:59 PM మహబూబ్‌నగర్General
ఉంద్యాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన నూతన ZPHS పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) ప్రారంభించారు. గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.20 లక్షలతో హెల్త్ సబ్ సెంటర్, రూ.32.50 లక్షలతో సీసీ రోడ్లు, కాంపౌండ్ వాల్ పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...