Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 29న అండర్‌-18 చెస్‌ పోటీలు

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 11:39 AM నల్గొండGeneral
జిల్లాలో 29న అండర్‌-18 చెస్‌ పోటీలు - Udayam
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నల్గొండ మేకల అభినవ్‌ స్టేడియంలో ఈనెల 29న అండర్‌-18 బాల, బాలికల చెస్‌ పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్విస్‌ విధానంలో పోటీలు జరగనున్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 28వ తేదీ సాయంత్రంలోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని జిల్లా యువ క్రీడల అధికారి అక్బర్‌ అలీ, అసోసియేషన్‌ కార్యదర్శి కరుణాకర్‌ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...