Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది జీతాలపై అనిశ్చితి

Follow Udayam on Google
మానస శర్మ Jul 30, 2026 1:55 PM హైదరాబాద్General
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది జీతాలపై అనిశ్చితి - Udayam
తెలంగాణలోని 1.20 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని సీఎం ఆదేశించినప్పటికీ నిధుల కొరతతో అమలుపై అనిశ్చితి నెలకొంది. గతంలో రాష్ట్రం ముందుగా జీతాలు చెల్లించి, తర్వాత కేంద్ర నిధులను సర్దుబాటు చేసుకునేది. ఈసారి కేంద్ర నిధుల సమీకరణ బాధ్యతలను శాఖల ఉన్నతాధికారులకు అప్పగించినా నిధులు ఇంకా అందలేదని సమాచారం.

Comments

G
Loading comments...