Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లీగ్‌లో అజేయ హైదరాబాద్‌

వినయ్ కుమార్ Jul 07, 2026 9:10 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago
లీగ్‌లో అజేయ హైదరాబాద్‌ - Udayam Digital

Photo Gallery

లీగ్‌లో అజేయ హైదరాబాద్‌ - main
లీగ్‌లో అజేయ హైదరాబాద్‌ - gallery image
టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అజేయంగా నిలిచింది. ఏడు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి లీగ్ దశను అద్భుతంగా ముగించింది. సోమవారం నల్గొండ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మరో మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్ విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. హిమతేజ సెంచరీతో మెరవడంతో మెదక్ ఫాల్కన్స్‌పై ఖమ్మం 19 పరుగుల తేడాతో నెగ్గింది.

Comments

G
Loading comments...