Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రికార్డు సృష్టించిన ఉనాయ్‌ సైమన్‌

Follow Udayam on Google
రచన దేవి Jul 04, 2026 1:54 PM జాతీయంక్రీడలు
రికార్డు సృష్టించిన ఉనాయ్‌ సైమన్‌ - Udayam
స్పెయిన్ గోల్‌కీపర్ ఉనాయ్‌ సైమన్‌ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో కొత్త రికార్డు సృష్టించాడు. వరుసగా 519 నిమిషాల పాటు ప్రత్యర్థి జట్లను గోల్ చేయనివ్వకుండా అడ్డుకుని, 1990లో వాల్టర్‌ జెంగా నెలకొల్పిన 517 నిమిషాల రికార్డును అధిగమించాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఒక్క గోల్ కూడా లీక్ చేయని సైమన్‌, స్పెయిన్ డిఫెన్స్‌కు అండగా నిలుస్తున్నాడు.

Comments

G
Loading comments...