Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి అల్లూరి జిల్లాలో దట్టమైన పొగమంచు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 10:27 AM అల్లూరి General
ఉమ్మడి అల్లూరి జిల్లాలో దట్టమైన పొగమంచు - Udayam
ఉమ్మడి అల్లూరి జిల్లాలో బుధవారం ఉదయం పలు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. అడ్డతీగల, వై.రామవరం, రాజవొమ్మంగి, మారేడుమిల్లి, కొయ్యూరు, చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో మంచు దృశ్యాలు కనిపించాయి. రహదారులపై మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో బలమైన చలిగాలులు వీస్తున్నాయి.

Comments

G
Loading comments...