వార్తలకు తిరిగి వెళ్లండి

2008లో రాజశేఖర్ రెడ్డి ULC భూములను రద్దు చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2008కు ముందు ULCలో ఉన్నాయంటూ కొన్ని భూములను నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు.
ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని అన్నారు. బాధితులను కబ్జాదారులుగా పేర్కొనడం సరికాదన్నారు.
Comments
Loading comments...

