వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్‌లోని డ్నిప్రో నగర రైల్వే స్టేషన్‌లో గురువారం రష్యా డ్రోన్ దాడి చేసింది. ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న రైలును లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో 13 మంది మరణించగా
మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Comments
Loading comments...

