వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ డీపీఆర్ ఇప్పటివరకు లేదని కేటీఆర్ అన్నారు. డీపీఆర్ ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం కరవులో ఉంటే సుందరీకరణను ఎవరు కోరారని ప్రశ్నించారు.
రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీలు అడిగారా అని నిలదీశారు. ప్రభుత్వం ప్రకటించిన పొదుపు చర్యల్లో భాగంగా సుందరీకరణను నిలిపివేసి, వర్షాలు వచ్చాక తిరిగి ప్రారంభించాలని సూచించారు.
Comments
Loading comments...

