Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూతురి మరణానికి ChatGPT కారణమంటూ OpenAIపై కేసు

Follow Udayam on Google
Harika Oct 29, 2026 5:00 PM అంతర్జాతీయంGeneral
కూతురి మరణానికి ChatGPT కారణమంటూ OpenAIపై కేసు - Udayam
ChatGPT ఇచ్చిన సూచనల వల్ల తమ కూతురు బోవెన్ వాన్ (31) మరణించిందని పేర్కొంటూ అమెరికాలో ఓ కుటుంబం OpenAIపై కోర్టును ఆశ్రయించింది. మూర్ఛ వ్యాధికి వాడే మందులను తగ్గించేందుకు ఆమె చాట్‌బాట్‌ను సంప్రదించినట్లు తెలిపింది. మందులను క్రమంగా ఆపే షెడ్యూల్‌ను ChatGPT రూపొందించిందని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని సూచించిందని కుటుంబం తన దావాలో పేర్కొంది. ఆ షెడ్యూల్‌ను అనుసరించడంతో తమ కూతురు మరణించిందని ఆరోపించింది.

Comments

G
Loading comments...