Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎక్స్‌ప్రెస్‌వేలపై 120 కి.మీ. వేగ పరిమితి: నితిన్ గడ్కరీ

Follow Udayam on Google
Harika Oct 29, 2026 5:07 PM జాతీయంGeneral
ఎక్స్‌ప్రెస్‌వేలపై 120 కి.మీ. వేగ పరిమితి: నితిన్ గడ్కరీ - Udayam
ఎక్స్‌ప్రెస్‌వేలపై గంటకు 120 కి.మీ. వరకు వేగ పరిమితిని అనుమతించాలని అధికారులను ఆదేశించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ పరిమితిని 20 శాతం మించి వేగంతో వెళ్లినప్పుడే చలాన్లు జారీ చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...