Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్రవాద నిర్మూలనకు భారత్ కట్టుబడి ఉంది: రాజ్‌నాథ్

Follow Udayam on Google
Harika Oct 29, 2026 12:12 PM జాతీయంGeneral
ఉగ్రవాద నిర్మూలనకు భారత్ కట్టుబడి ఉంది: రాజ్‌నాథ్ - Udayam
ఉగ్రవాద మూలాలను తుడిచిపెట్టేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దశాబ్దాలుగా సరిహద్దు భద్రతా సవాళ్లను ఎదుర్కొంటూ, ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాలను అమలు చేస్తున్నామని ఫిలిప్పీన్స్‌లో జరిగిన ADMM-Plus సమావేశంలో పేర్కొన్నారు. భారత్ కఠిన వైఖరికి ‘ఆపరేషన్ సిందూర్’ ఉదాహరణ అని చెప్పారు. ప్రాంతీయ శాంతి, భద్రత కోసం భాగస్వామ్య దేశాలు మరింత సహకరించుకోవాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...