వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగాండాలోని లంకులు ఐలండ్‌లో మూడు రోజుల బయింబా అంతర్జాతీయ కళా ఉత్సవం ఆగస్టు 28న ప్రారంభమైంది. సంగీతం, నాటకం, నృత్యంతోపాటు పలు దృశ్య కళల ప్రదర్శనలతో సాగుతున్న ఈ వేడుకలు నేడు ముగియనున్నాయి.
ఉగాండా సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ ఉత్సవం ప్రధాన లక్ష్యం. వివిధ దేశాల కళాకారులు ఇందులో పాల్గొని తమ అనుభవాలను పంచుకుంటున్నారు.
Comments
Loading comments...

