Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా బహిష్కరణపై UEFA వెనక్కి

Follow Udayam on Google
Sai Aug 27, 2026 11:25 AM జాతీయంక్రీడలు
ఫిఫా బహిష్కరణపై UEFA వెనక్కి - Udayam
ఫిఫా టోర్నీలను బహిష్కరిస్తామన్న హెచ్చరికను యూఈఎఫ్ఏ ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ప్రపంచకప్ నిర్వహణకు ప్రైవేట్ పెట్టుబడులను అనుమతించే ఫిఫా ప్రతిపాదనపై యూఈఎఫ్ఏ అభ్యంతరం తెలిపింది. హామీ లభించడంతో బహిష్కరణ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గనుంది. ఇదిలా ఉండగా, ఛాంపియన్స్ లీగ్ డ్రా గురువారం జరగనుంది. గత రెండు సీజన్ల విజేత పీఎస్‌జీ వరుసగా మూడో టైటిల్‌పై కన్నేసింది.

Comments

G
Loading comments...