Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుర్తీ ఆర్డర్ మోసం..30 కోట్ల సైబర్ నేరం వెలుగులోకి

Follow Udayam on Google
Harika Oct 27, 2026 4:33 PM జాతీయంGeneral
కుర్తీ ఆర్డర్ మోసం..30 కోట్ల సైబర్ నేరం వెలుగులోకి - Udayam
దిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని ఆన్‌లైన్‌లో కుర్తీ ఆర్డర్ చేసి మోసపోయిన ఘటనపై దర్యాప్తు చేస్తుండగా రూ.30 కోట్ల సైబర్ నేరం బయటపడింది. ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ సంస్థలు, వ్యక్తుల పేర్లతో తెరిచిన 25 బ్యాంకు ఖాతాల ద్వారా నిందితులు నగదు మళ్లించినట్లు గుర్తించారు. వీరిపై వివిధ రాష్ట్రాల్లో 27 సైబర్ మోసాల ఫిర్యాదులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...